close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/05/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్కెట్‌ కబుర్లు

* సంస్థాగత మదుపర్లకు షేర్లను జారీ చేయడం ద్వారా రూ.7,000 కోట్లకు పైగా నిధులను కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సమీకరించనుంది. ఆ మేరకు క్యూఐపీ షేర్ల జారీకి కనీస ధరను రూ.1147.75గా బ్యాంకు బోర్డు అనుమతినిచ్చింది.
* గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (జీడీఆర్‌) జారీలో అవకతవకలకు సంబంధించి అసాహి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌, కంపెనీ ఎండీ లక్ష్మీనారాయణ్‌ జైనారాయణ్‌ రాఠీపై మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ రూ.11 కోట్ల అపరాధ రుసుము విధించింది.
* కొవిడ్‌-19కు రోగుల చికిత్స కోసం సొనాలికా ట్రాక్టర్స్‌ ఒక వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. నెలకు 3,000 యూనిట్లతో తయారీని మొదలుపెట్టాలని కంపెనీ భావిస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.