Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

10 ఏళ్ళ తరవాత ఇల్లు కట్టుకోవడానికి రూ. 50 లక్షలు కావాలంటే ఇప్పటి నుంచి ఎంత మదుపు చేయాలి?

Asked by Mahesh on
10 శాతం రాబడి అంచనా ప్రకారం 10 ఏళ్ళకి  రూ. 50 లక్షలు పొందాలంటే నెల నెలా సుమారుగా రూ. 25 వేలు మదుపు చేయాల్సి ఉంటుంది. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

మరిన్ని

మీ ప్రశ్న