Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్ సర్, నేను 3 ఏళ్ళ క్రితం రూ. 1 కోటి బీమా హామీ తో ఐసీఐసీఐ టర్మ్ ప్లాన్ తీసుకున్న్నాను. నా స్నేహితుడు సెటిల్మెంట్ సమస్య రాకుండా మరో బీమా కంపెనీ వద్ద అదనంగా రూ. 1 కోటి బీమా తో పాలసీ తీసుకోమంటున్నాడు.

Asked by chethan on
మీ బీమా పాలసీలో వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీరు ఎంచుకున్న బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి బాగుంది. అదనపు బీమా హామీ కోసం మాక్స్ లైఫ్, ఎస్బీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.  పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఒకవేళ అన్ని వివరాలు సరిగ్గా ఉన్నా క్లెయిమ్ తిరస్కరించబడితే మీ కుటుంబం ఐఆర్డీఏ లేదా బీమా ఓంబుడ్స్మన్ కి ఫిర్యాదు చేయవచ్చు.  

మరిన్ని

మీ ప్రశ్న