బ్రెజిల్‌ అధ్యక్షుడికి కరోనా నెగెటివ్‌ - Brazil President Jair Bolsonaro Says His Fourth Coronavirus Test Has Shown Negative Result
close
Published : 25/07/2020 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రెజిల్‌ అధ్యక్షుడికి కరోనా నెగెటివ్‌

బ్రెసీలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోకు కరోనా నెగెటివ్‌గా తేలింది. నాలుగోసారి జరిపిన పరీక్షల్లో తనకు నెగెటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఆయన శనివారం వెల్లడించారు. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన తర్వాత ‘అందరికీ శుభోదయం’ అంటూ బ్రెజిల్‌ అధ్యక్షుడు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. జులై 7న జరిపిన కరోనా పరీక్షల్లో అధ్యక్షునికి పాజిటివ్‌గా తేలింది. కాగా బుధవారం జరిపిన మూడో పరీక్షలోనూ అతడికి పాజిటివ్‌గానే వచ్చింది. అయితే నాలుగో పరీక్ష ఎప్పుడు చేయించుకున్నారో వెల్లడించలేదు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని