అందమైన మహేశ్‌ ఇంటిని చూశారా..! - SuperStar Maheshbabu Home tour
close
Published : 17/11/2020 11:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందమైన మహేశ్‌ ఇంటిని చూశారా..!

ఎన్నోసార్లు వీడియోలు షేర్‌ చేసిన నమ్రత

ఇంటర్నెట్‌డెస్క్‌: సెలబ్రిటీల నివాసాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఇల్లు ఎలా ఉంటుందో చూడాలనుకునే వారి సంఖ్య ఎక్కువే. దానికి కారణం లేకపోలేదు. ఇటీవల కొన్నిరోజుల క్రితం మహేశ్‌ సతీమణి నమ్రత.. ఇన్‌స్టా వేదికగా తన గార్డెన్‌.. లివింగ్‌ రూమ్‌కి సంబంధించిన కొన్ని వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. అవి చూసిన నెటిజన్లు మహేశ్‌ ఇల్లు ఎలా ఉంటుందో చూడాలని ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తమ నివాసానికి సంబంధించి పలు సందర్భాల్లో నమ్రత షేర్‌ చేసిన కొన్ని వీడియోలు చూస్తే.. వావ్‌ అనకుండా ఉండరు. అందమైన స్విమ్మింగ్‌పూల్‌, గేమ్స్‌ రూమ్‌, అతిపెద్ద లివింగ్ ఏరియా‌, జిమ్‌, వర్క్ ప్లేస్‌, దేవుడి మందిరం.. ఇలా చెప్పుకుంటూ వెళితే వారి నివాసం ఎన్నో సందర్భాల్లో చూపరులను ఆకట్టుకుంది. సువిశాలమైన మహేశ్‌ ఇంటిని చూడాలని నెటిజన్లు ఆశపడుతున్న నేపథ్యంలో నమ్రత షేర్‌ చేసిన పలు వీడియోలు మీరూ చూసేయండి..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని