డాటర్స్‌‌ డే స్పెషల్‌: కుమార్తెలతో ప్రముఖులు - celebrities social media accounts round up
close
Published : 28/09/2020 05:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డాటర్స్‌‌ డే స్పెషల్‌: కుమార్తెలతో ప్రముఖులు

కుమార్తెలు మన జీవితానికి వెలుగులు: చిరంజీవి

* డాటర్స్‌ డే సందర్భంగా సినీ ప్రముఖులు చిరంజీవి, రవితేజ, అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగణ్‌ తదితరులు తమ కుమార్తెలతో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. కుమార్తెలతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘కూతుళ్లు మన జీవితానికి వెలుగులు.. వాళ్లు మన జీవితంలో నింపిన ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం. ప్రపంచంలోని కుమార్తెలందరికీ శుభాకాంక్షలు’ అని చిరు పోస్ట్‌ చేశారు.

* ‘అన్షులా, జాన్వి, ఖుషి.. ఈ ముగ్గురు ఏంజెల్స్‌ నా జీవితంలో ఆనందం, సంపదను నింపారు. వీళ్లు నా కుమార్తెలు కావడం నా అదృష్టం’ అని బోనీ కపూర్‌ ట్వీట్‌ చేశారు.

* నటి ప్రియమణి తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వీడియో పంచుకున్నారు. ఆయన్ను ఎంతో ప్రేమిస్తున్నట్లు పేర్కొన్నారు.

* నటి వితికా షెరు యాంకర్‌గా మారారు. వ్యాఖ్యాతగా తన తొలి షో ఆదివారం సాయంత్రం ఈటీవీలో ప్రసారం కాబోతోందని చెప్పారు.

* నటి, నిర్మాత ఛార్మి తన పెంపుడు కుక్కలతో కాలక్షేపం చేస్తున్నారు.



























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని