social look: గాల్లో ఊర్వ‌శి.. లక్ష్మీరాయ్‌ ఎర్రచీర - cinema celebrity intersting social media posts
close
Published : 24/05/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

social look: గాల్లో ఊర్వ‌శి.. లక్ష్మీరాయ్‌ ఎర్రచీర

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు పుట్టిన రోజు నేడు. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్‌. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో పెళ్లి సంద‌D అనే  చిత్రం తెర‌కెక్కుతోంది.

* మీ సినిమాకు క్యూలో నిల‌బ‌డే వాళ్లం.. అలాంటిది మీరే ప‌క్క‌న నిల‌బడి ఆశీర్వ‌దించారు ఇంత‌కన్నా ఇంకేం కావాలి మాకు.. అని రాఘ‌వేంద్ర‌రావుతో ఉన్న బంధాన్ని పంచుకున్నారు దర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌.

* టీ ష‌ర్ట్ ధ‌రించిన ఫొటోని పంచుకుంటూ ఏం చెప్ప‌కండి అని రాసుకొచ్చింది న‌టి భూమిక‌.

* ఎర్ర చీర క‌ట్టుకుని లేడీ ఇన్ రెడ్ అంటూ సంద‌డి చేస్తోంది ల‌క్ష్మి రాయ్‌. నా అభిమానుల‌కు ఈ వీడియో అంకితం అని తెలియ‌జేసింది.

* స్కైడ్రైవ్‌ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా షేర్ చేసింది బాలీవుడ్ భామ ఊర్వ‌శి రౌతేలా.





















Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని