TS NEWS: తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు - corona cases update in telangana
close
Published : 18/09/2021 20:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS NEWS: తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 52,244 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 255 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,63,282కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,903కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 329 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,148 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 70 కేసులు నమోదయ్యాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని