అక్టోబరు నుంచి మెర్సిడెస్‌ బెంజ్‌ ధరల పెంపు
close
Published : 15/09/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్టోబరు నుంచి మెర్సిడెస్‌ బెంజ్‌ ధరల పెంపు

భారత్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై అక్టోబరు నుంచి 2 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు జర్మనీ విలాస కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ ప్రకటించింది. గత 6-7 నెలల్లో యూరోతో పోలిస్తే రూపాయి బలహీనపడటంతో తయారీ ఖర్చులు పెరిగాయని, దీంతో ధరలు పెంచకతప్పడం లేదని కంపెనీ వెల్లడించింది. అయితే ధరల పెరిగే మోడళ్ల వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఎక్కువగా అమ్ముడుపోయే కంపెనీ మోడళ్లు సి-క్లాస్‌, ఇ-క్లాస్‌, జీఎల్‌సీ ధరలు రూ.1.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని