close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/06/2020 23:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గంగానదంత పవిత్రమైన స్త్రీ

అలీ, నియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మా గంగానది’. ‘అంతపవిత్రమైనది స్త్రీ’ దీని ఉపశీర్షిక. ఈ సినిమాకు వి.బాలనాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. వి.నాగేశ్వరరావు, సూర్యవంతరం, ఎం.ఎన్‌.యు.సుధాకర్‌ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను అలీ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో తొలిసారి సీరియస్‌ పాత్ర చేశా. నా కూతురు జువేరియా ఇందులో నటించింది. లాక్‌డౌన్‌కి ముందే ఈ సినిమా సిద్ధమైంద’’న్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.