Beast: విజయ్‌ చిత్రం ‘బీస్ట్‌’ - Vijay Thalapathy 65 titled Beast FIRST LOOK poster
close
Updated : 22/06/2021 07:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Beast: విజయ్‌ చిత్రం ‘బీస్ట్‌’

విజయ్‌ హీరోగా నెల్సన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ‘బీస్ట్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. మంగళవారం విజయ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో విజయ్‌ మిషన్‌ గన్‌ పట్టుకోని కనిపించారు. ఇందులో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని