‘అల వైకుంఠపురములో’ హిట్‌ ట్రైలర్‌ చూశారా?
close
Published : 01/02/2020 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అల వైకుంఠపురములో’ హిట్‌ ట్రైలర్‌ చూశారా?

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్ర బృందం థ్యాంక్స్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. చిత్ర బృందానికి, పంపిణీదారులకు జ్ఞాపికలను బహూకరించారు. ఈ సందర్భంగా ‘ఆల్‌ టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌ ట్రైలర్‌’ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని