‘భీష్మ’ మేకింగ్‌ నవ్వులే నవ్వులు!
close
Published : 20/02/2020 14:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘భీష్మ’ మేకింగ్‌ నవ్వులే నవ్వులు!

హైదరాబాద్‌: నితిన్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. సినిమా సెట్స్‌లో సందడి అంతా ఇందులో చూపించారు. ముఖ్యంగా నితిన్‌-రష్మికల మధ్య తెరకెక్కించే సన్నివేశాలు నవ్వులు పంచుతున్నాయి. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని