15వ రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు 
close
Updated : 21/06/2020 09:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15వ రోజు పెరిగిన పెట్రోల్‌ ధరలు 


దిల్లీ: దేశంలో పెట్రోల్‌ ధర పరుగుకు తెరపడటం లేదు. దేశ చరిత్రలో 15 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్‌ ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఆదివారం పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 60 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.79.23, డీజిల్‌ లీటరు ధర 78.27కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.7.97, డీజిల్‌పై రూ.8.88 పైసలు పెరిగింది.
 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని