ఔరా
close
Published : 30/03/2018 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఔరా

ఔరా

* ప్రపంచం మొత్తమ్మీద ఇప్పటివరకు తయారైన అన్ని కార్లలో అత్యంత ఖరీదైనది బుగాటీ రాయల్‌ కెల్నర్‌ కూపె. ప్రస్తుతం ఈ వింటేజ్‌ కారు ధర దాదాపు రూ.57కోట్లు.
* అల్బేనియా దేశంలో వాడుకలో ఉన్న మొత్తం కార్లలో ఎనభైరెండు శాతం మెర్సిడెస్‌ బెంజ్‌ కంపెనీకి చెందినవే.
* డోరు వేయడానికో, తీయడానికో రిమోట్‌ కారు కీని వాడతాం. కారు దాని పరిధిలో లేనపుడు 256సార్లకు మించి నొక్కితే తర్వాత అది పని చేయడం మానేస్తుంది. కారు లాకైపోయి మనం అనవసరం చిక్కుల్లో పడిపోతాం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని