రక్షా బంధన్‌‌: సినీ తారల సెలబ్రేషన్స్‌ చూశారా? - happy rakshabandhan celabrations by cinema celebrities
close
Published : 03/08/2020 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రక్షా బంధన్‌‌: సినీ తారల సెలబ్రేషన్స్‌ చూశారా?

హైదరాబాద్‌: సోదర సోదరీమణుల అపురూప బాంధవ్యాన్ని తెలియజేసే రోజు నేడు. రక్తం పంచుకుని పుట్టినా, రక్త సంబంధం లేక పోయినా ‘అన్నా..’ అని పిలవగానే ‘నీకు అండగా నేనున్నా చెల్లెమ్మా’ అంటాడు సోదరుడు. అలాంటి సోదరుడు కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ తన ప్రేమ, ఆప్యాయతలతో రక్షాబంధనం చేస్తున్న సోదరి. అలాంటి విశేషమైన నేటి రోజు అందరికీ ప్రత్యేకమే. ఇక మన సెలబ్రిటీల సంగతి చెప్పేది ఏముంది? మరి ఈ రక్షా బంధనం రోజు ఎవరెవరు ఎలాంటి పోస్ట్‌లు పంచుకున్నారో చూసేయండి.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని