ఏక్‌ మినీ కథ - here the first look of romantic fun roller coaster ek mini katha
close
Published : 09/03/2021 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏక్‌ మినీ కథ

హైదరాబాద్‌: యువ దర్శకుడు మేర్లపాక గాంధీ అందించిన కథతో ‘ఏక్‌ మినీ కథ’ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్‌ అనుబంధ సంస్థ అయిన యు.వి.కాన్సెప్ట్‌ పతాకంపై కార్తీక్‌ రాపోలు తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ శోభన్‌ కథానాయకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్, ఛాయాగ్రహణం: గోకుల్‌భారతి, సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, కూర్పు: సత్య.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని