ఆనందమా..ఆనందమదికే అంటున్న యువ హీరో! - loved this beautiful melody ananadma anandamadike sung by sid sriram in ishq movie
close
Published : 13/02/2021 18:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆనందమా..ఆనందమదికే అంటున్న యువ హీరో!

హైదరాబాద్‌: బాలనటుడి నుంచి హీరోగా ఎదిగిన వారిలో తేజ సజ్జా ఒకరు. ఇటీవల విడుదలైన ‘జాంబీరెడ్డి’తో సోలో హీరోగా సక్సెస్‌ అందుకున్నారు. తాజాగా తేజ, ‘ఐ వింక్‌’ బ్యూటీ ప్రియా వారియర్‌ జంటగా ‘ఇష్క్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ‘నాట్‌ ఏ లవ్‌ స్టోరీ’అనేది ఉపశీర్షిక. ఈ క్రమంలోనే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘ఆనందమా..ఆనందమదికే’అంటూ సాగుతున్న లిరికల్‌ వీడియోను తాజాగా విడుదల చేశారు. ప్రముఖ నటుడు నితిన్‌ ట్విటర్‌లో ఈ సాంగ్‌ను పోస్ట్‌ చేశారు. ఈ ప్రేమ గీతాన్ని సిధ్‌ శ్రీరామ్‌, సత్యయామిని ఆలపించగా శ్రీమణి సాహిత్యం అందించారు. మహతి స్వరసాగర్‌ బాణీలు కట్టారు. మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఆ ఆనందం మీకు కావాలంటే ఈ సాంగ్‌ను చూసేయండి!

ఇవీ చదవండి!

సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన తొలి జానపద గీతం!

ఏంట్రా మన ఖర్మ..అంటున్న విజయ్‌సేతుపతి!

 


ఇవీ చదవండి


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని