శర్వా, సిద్దార్థ్‌లూ వచ్చేస్తున్నారు..! - maha samudram release date announcement
close
Published : 30/01/2021 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శర్వా, సిద్దార్థ్‌లూ వచ్చేస్తున్నారు..!

హైదరాబాద్‌: ‘ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.’ అని అంటున్నారు ‘మహాసముద్రం’ టీమ్‌. శర్వానంద్‌, సిద్దార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను తాజాగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న ‘మహాసముద్రం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఇవీ చదవండి

చిరు ‘ఆచార్య’ టీజర్‌ అదుర్స్‌

మహేశ్‌బాబు కూడా చెప్పేశారు!

నారప్ప రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని