#Maldives బంద్‌.. సినీ తారలపై ట్రోల్స్‌ - maldives bans indian tourists netizens trolling bollywood celebs
close
Updated : 26/04/2021 16:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#Maldives బంద్‌.. సినీ తారలపై ట్రోల్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాస్త విరామం దొరికితే చాలు సినిమా తారలు వెంటనే మాల్దీవుల బాట పడుతుంటారు. ముఖ్యంగా బాలీవుడ్‌ తారల వల్ల మాల్దీవులు మరో ముంబయిలా మారింది. చాలామంది బర్త్‌డే, మ్యారేజ్‌డే.. ఇలా విశేషమేదైనా మాల్దీవుల్లో సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక హీరోయిన్లతే అక్కడ హాట్‌హాట్‌ ఫొటోషూట్‌లు చేసి.. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని మురిసిపోతుంటారు. అయితే.. అలాంటి వారందరికీ ఇది నిజంగా చేదువార్త. భారత్‌ నుంచి పర్యాటకుల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ అక్కడి పర్యాటకశాఖ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 27 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుంది. దీంతో బాలీవుడ్‌ తారలపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. ఇప్పుడు సెలబ్రెటీలంతా సోషల్‌ మీడియాలో ఏ ఫొటోలు పంచుకోవాలి.. ఏ  పోస్టులు చేయాలంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. అనవసరంగా టికెట్లు బుక్‌ చేశానంటూ బాధపడుతున్నట్లుగా మీమ్స్‌ కూడా తెగ సందడి చేస్తున్నాయి.
























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని