డైరెక్టర్‌ కానున్న ఫ్యాషన్‌ డిజైనర్‌! - manish malhotra will direct a film
close
Updated : 17/07/2021 10:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డైరెక్టర్‌ కానున్న ఫ్యాషన్‌ డిజైనర్‌!

ముంబయి: సినిమా తారల్లో  ఎక్కువమందికి అభిమాన ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్ర. డిజైనర్‌గా ఎంతో  పాపులర్‌ అయినా ఇప్పటివరకూ దాదాపు 800 చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనింగ్, స్టైలింగ్‌ బాధ్యతల్ని నిర్వహించారు. చిత్ర పరిశ్రమలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నా ఆయన కొత్త దారిలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన మెగాఫోన్‌ పట్టడానికి సిద్ధమవుతోన్నట్టు సమాచారం. పీరియడ్‌ డ్రామాగా ఓ ప్రేమ కథను తెరకెక్కించడానికి ఆయన కథను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆయన సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మించనున్నట్టు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని