‘ఉప్పెన’ సెట్‌లో కొరటాల శివ.. వైష్ణవ్‌ క్రికెట్‌ - must watch uppena making
close
Published : 12/04/2021 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్పెన’ సెట్‌లో కొరటాల శివ.. వైష్ణవ్‌ క్రికెట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర మేకింగ్‌ వీడియోల్ని సినీ అభిమానులకు కానుకగా అందిస్తున్నారు దర్శకనిర్మాతలు. తెర వెనక జరిగిన విషయాల్ని ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే పాటలు,  సన్నివేశాలకు సంబంధించిన మేకింగ్‌ వీడియోలు విడుదలకాగా తాజాగా ‘మస్ట్‌ వాచ్‌ ఉప్పెన మేకింగ్‌’ పేరిట  మరో వీడియోను అందించారు. విజయ్‌ సేతుపతి పాత్రను తెరకెక్కించేందుకు ఎంత కష్టపడ్డారో ఈ వీడియోలో చూడొచ్చు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఉప్పెన సెట్‌లో అడుగుపెట్టిన జ్ఞాపకాన్ని ఈ వీడియోలో చూపించారు. షూటింగ్‌ని మానిటర్‌లో గమనిమిస్తూ కనిపించారు కొరటాల. కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ సెట్లో క్రికెట్‌ ఆడుతూ సందడి చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి...

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని