వచ్చే నెల్లో... ‘పఠాన్‌’ సెట్లో - once again salman khan act in shahrukh khan movie
close
Published : 15/12/2020 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వచ్చే నెల్లో... ‘పఠాన్‌’ సెట్లో

ముంబయి: బాలీవుడ్‌ హీరోలు షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ ఒకరి చిత్రంలో మరొకరు అతిథి పాత్రల్లో కనిపించడం కొత్తేమీ కాదు. మరోసారి ఆ కలయిక ప్రేక్షకులను అలరించబోతుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల్లో సల్మాన్‌...షారుఖ్‌ సినిమా సెట్లో అడుగుపెట్టబోతున్నాడట.

షారుఖ్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్న చిత్రం ‘పఠాన్‌’. ఇందులో సల్మాన్‌ 15 నిమిషాలు పాటు కనిపించనున్నాడట. జనవరిలో మొదలయ్యే ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు సల్మాన్‌ దుబాయ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని