‘పాగల్‌’తో జోడి కట్టిన నివేదా! - pagal movie update
close
Published : 18/03/2021 11:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పాగల్‌’తో జోడి కట్టిన నివేదా!

హైదరాబాద్‌: ‘ఫలక్‌నుమాదాస్‌’చిత్రంతో విశ్వక్‌సేన్‌ యూత్‌లో మాస్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ‘పాగల్‌’అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నరేష్‌ కొప్పిలి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా సంస్థ, ఎస్వీసీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్‌ను చిత్రబృందం ప్రకటించింది. ‘తీరా’ పాత్రలో నటిస్తున్న ఆమె పోస్టర్‌ను విడుదల‌ చేశారు. మరో హీరోయిన్‌గా సిమ్రన్‌ చౌదరీ నటిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని మే 1న థియేటర్లలోకి తీసుకురానున్నట్టు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని