ప్రభాస్‌ ‘సలార్‌’ షురూ..! - salaar regular shoot starts
close
Published : 29/01/2021 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ ‘సలార్‌’ షురూ..!

వైరల్‌గా మారిన వీడియోలు

హైదరాబాద్‌: ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సలార్‌’ రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్‌ శుక్రవారం ఉదయం గోదావరిఖనిలో జరిగింది. ఇందు కోసం రామగుండం చేరుకున్న ప్రభాస్‌ ముందుగా.. అక్కడి పోలీస్‌ అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

పాన్‌ ఇండియన్‌ మూవీగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో శ్రుతిహాసన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. గోదావరిఖనిలోని బొగ్గుగనుల్లో ప్రభాస్‌-శ్రుతిహాసన్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి

సమయం లేదు మిత్రమా..!

ప్రభాస్‌ ఎంట్రీ మామూలుగా ఉండదట..!

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని