Single Kingulam: ఫుల్‌ వీడియో వచ్చేసింది - singlekingulam song full video
close
Published : 23/04/2021 23:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Single Kingulam: ఫుల్‌ వీడియో వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌:  అత్యంత ప్రజాదారణ పొందిన పాటల్లో ‘సింగిల్‌ కింగులం ఒకటి’. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలోనిదీ గీతం. తాజాగా ఫుల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటని సామ్రాట్‌ రచించగా హిప్‌హాప్‌ తమిళ స్వరాలు సమకూర్చారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ గానం సినిమా విడుదలకు ముందే ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. హాకీ నేపథ్యంలో దర్శకుడు డేనియస్‌ జీవన్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ తెరకెక్కించారు. ఈ సినిమాని టి.జి.విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయాపన్నెన్‌ నిర్మించారు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని