ముంబయి: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతాసింగ్ కీర్తి ఉదారత చాటుకున్నారు. గురువారం తన సోదరుడు సుశాంత్ 35వ జయంతి సందర్భంగా రూ.25.5 లక్షల ఉపకార వేతనం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. యూసీ బర్క్లీ విశ్వవిద్యాలయంలో ఆస్ట్రోఫిజిక్స్ చదివే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ సాయం చేస్తానని ఆమె ప్రకటించారు. అలాగే తన ఇన్‌స్టా ఖాతాలో సుశాంత్‌కి సంబంధించిన ఒక పాత పోస్ట్ స్నాప్‌షాట్‌ను ఉంచారు. దానికి అనుబంధంగా ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మెమోరియల్ ఫండ్‌కు సంబంధించి 35వేల యూఎస్ డాలర్లను బర్క్లీ విశ్వవిద్యాలయానికి అందజేశాను. ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. హ్యపీ బర్త్‌డే మై లిటిల్ బ్రదర్, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. లవ్వ్యూ.. సుశాంత్ డే’ అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. అలాగే సుశాంత్ గతంలో తన స్వహస్తాలతో రాసిన ఒక లేఖను కూడా పోస్ట్ చేశారు.
ఇవీ చదవండి!
ఫిక్స్ అయిన పెళ్లి.. క్యాన్సిల్ అయ్యింది: షకీలా
సోషల్ లుక్: కొండలెక్కుతున్న టాలీవుడ్ హీరో
మరిన్ని
కొత్త సినిమాలు
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
-
సుధీర్ ప్రేమకథ తెలుసుకోవాలని ఉందా?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
గుసగుసలు
- మూడో చిత్రం ఖరారైందా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- మోహన్‌బాబు సరసన మీనా!
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా