శ్రద్ధాదాస్‌ ఫైట్‌.. ‘డేంజరస్‌’ అందాలు - social look of cinema celebrities
close
Published : 16/05/2021 03:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రద్ధాదాస్‌ ఫైట్‌.. ‘డేంజరస్‌’ అందాలు

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను యాక్షన్‌ సన్నివేశాలు బాగా చేయగలనంటోంది హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌.

* ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 2లక్షలకు చేరుకున్న సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పింది నటి అప్సరారాణి.

* తన కళ్లలోని అగ్ని.. తాను ఎప్పుడూ చెప్పని కథ చెప్తోందంటూ ‘డేంజరస్‌’ నటి నైనా గంగూలీ ఒక ఫొటో పంచుకుంది.

* నటి అన్వేషీజైన్‌ తన వర్కౌట్‌ వీడియోలు పోస్టు చేసింది. జిమ్‌లో అవన్నీ మిస్‌ అవుతున్నానంటూ వాపోయిందామె.

* ‘నా పెంపుడు చేపలు.. ప్రిన్సీ.. క్వీన్సీ’ అంటూ నటుడు సామ్రాట్‌ ఒక పోస్టు చేశాడు.

* ఇంట్లో ఉండడం అంటే కొత్తగా బయటకు వెళ్లడమే అంటోంది నటి అంజలి.

* ‘హ్యాపీడేస్‌’లో టైసన్‌గా అలరించిన రాహుల్‌ను చూసి ఇప్పుడు అందరూ ఆశ్యర్యపోతున్నారు. కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలను రాహుల్‌ అభిమానులతో పంచుకున్నాడు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని