అరియానా విత్‌ ఆర్జీవీ.. శ్రుతి కలిపిన విష్ణుప్రియ - social look of cinema celebrities
close
Published : 04/06/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరియానా విత్‌ ఆర్జీవీ.. శ్రుతి కలిపిన విష్ణుప్రియ

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనల్ని ఎవరైనా చూస్తున్ననప్పుడు, ఎవరూ చూడనప్పుడు.. మనం మామిడి పండ్లు ఎలా తింటాం..? ఆ విషయాన్ని యాంకర్‌ సుమ ఫన్నీగా ఒక వీడియో రూపంలో చూపించింది.

* మొదటి స్టెప్‌ తప్ప ఏదీ గుర్తులేదు. కానీ ఏదో అలా శ్రుతి కలపడానికి ప్రయత్నించాను అంటోంది యాంకర్‌ విష్ణుప్రియ. ఒక డ్యాన్స్‌ వీడియోను ఆమె పోస్టు చేసింది.

* సైకిల్‌ దినోత్సవం సందర్భంగా బాలీవుడ్‌ నటి కాజోల్‌ ఒక వీడియోను పంచుకుంది. 

* ఈరోజు బిగ్‌బి అమితాబ్‌ వివాహ వార్షికోత్సవం. 1973లో జరిగిన తన పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

* లాక్‌డౌన్‌ మెమోరీస్‌ పేరుతో నటి అనన్య ఒక వీడియో పోస్టు చేసింది. తన సోదరుడితో కలిసి చిలిపి చేష్టలు చేస్తూ కనిపించింది.

* ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసింది.. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానంటోంది బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియాన.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని