సునీల్‌ రెడ్‌ అలర్ట్‌.. ఉపాసనతో నమ్రత - telugu news social look actors latest posts on instagram
close
Updated : 19/07/2021 04:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సునీల్‌ రెడ్‌ అలర్ట్‌.. ఉపాసనతో నమ్రత

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

తన సినిమా చిత్రీకరణకు ముంబయి వెళ్లారు నటుడు మాధవన్‌. సెట్‌లో దిగిన ఫొటోని పంచుకుంటూ ‘మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

పారిస్‌లో నాకు నచ్చిన బ్రిడ్జి అంటూ అక్కడ దిగిన ఫొటోని షేర్‌ చేసింది బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌.

 రామేశ్వరాన్ని మిస్‌ అవుతున్నాని తెలిపింది నాయిక కీర్తి సురేశ్‌. గతంలో ఆ ప్రాంతంలో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

‘మిమీ’ చిత్రంలోని తన పాత్ర కోసం కొంచెం బొద్దుగా మారింది కృతి సనన్‌. దానికి సంబంధించిన ఫొటోని చూపిస్తూ ‘నన్ను నేను గుర్తుపట్టలేదు’ అని అంటోంది.

‘రెడ్‌ అలర్ట్‌.. రాబోయే తుపాను గురించి వివరాలు తెలుసుకునేందుకు వేచి చూడండి’ అంటున్నారు నటుడు సునీల్‌. తన కొత్త సినిమా వివరాలకి సంబంధించి విశేషాలు పంచుకోనున్నారాయన.

రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన, మహేశ్‌ సతీమణి నమ్రత శిరోద్కర్‌ తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. ఈ గ్రూప్‌ ఫొటోని షేర్‌ చేశారు నమ్రత. ఇలా మన సినీ తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని