Social Look: మాస్క్‌లేని రోజుల్లోకి ప్రణీత .. అషుతో ఆర్జీవీ ఇంటర్వ్యూ - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 20/08/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: మాస్క్‌లేని రోజుల్లోకి ప్రణీత .. అషుతో ఆర్జీవీ ఇంటర్వ్యూ

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు 

ఇంటర్నెట్‌ డెస్క్‌: తను నటించిన ‘క్రేజీ అంకుల్స్‌’ సినిమా సెట్లో దిగిన సెల్ఫీలను షేర్‌ చేసింది శ్రీముఖి. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

* బికినీలో కనిపించి, కుర్రకారుని హీటెక్కిస్తోంది బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్.

* పువ్వులతో ఆడుకుంటూ కనిపించింది యువ నటి పూజిత పొన్నాడ.

* యువనటుడు విశ్వక్‌ సేన్‌ సింహాచలంలోని లక్ష్మి నరసింహ ఆలయాన్ని సందర్శించుకున్నారు.

* ఓ బీచ్‌లో సందడి చేసింది ఆండ్రియా. సముద్ర తీరాన్ని ఆస్వాదించిన క్షణాల్ని వీడియోలో బంధించి, అభిమానులతో పంచుకుంది.

* తనని ఫొటోని షేర్‌ చేసి, ‘కూల్‌ కూల్ కూల్ కూల్‌ కూల్‌’ అనే వ్యాఖ్యని జతచేసింది యువ నాయిక శివాత్మిక.

* ‘మాస్క్‌ అవసరంలేని రోజుల్లో’ అంటూ తన పాత ఫొటోని షేర్‌ చేసింది ప్రణీత.

* తనని ఇంటర్వ్యూ చేసే అవకాశం అషురెడ్డికి ఇచ్చినట్టు చెప్పకనే చెప్పారు ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ.












































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని