వెంకన్నను వేడుకున్న గాయకులు..! - telugu singers prayed lord venkateshwara to save from the coronavirus
close
Published : 03/05/2021 13:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంకన్నను వేడుకున్న గాయకులు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలంటూ ఏడుకొండల స్వామికి పలువురు గాయనీ గాయకులు ప్రార్థన చేశారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి, ప్రముఖ గాయనీ శోభారాజుతోపాటు పలువురు సినీ, వర్ధమాన గాయనీగాయకులు ప్రత్యేక గీతలాపన చేసి వేడుకున్నారు. ‘గోవిందా.. పంచభూతముల పట్ల ఎన్నో అపరాధాలు చేశాము. మా తప్పులను క్షమించు. ఇది మా ప్రార్థన.. మమ్ములను మన్నించు దేవా’ అంటూ ఏడుకొండల వాడిని వేడుకున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని