CoronaVaccine: ఉబర్‌ డ్రైవర్లకు నగదు ప్రోత్సాహకాలు - uber announces cash incentives for vaccinating 150000 drivers
close
Published : 01/05/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CoronaVaccine: ఉబర్‌ డ్రైవర్లకు నగదు ప్రోత్సాహకాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు టీకా వేయించుకుంటే రూ.400 చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందిస్తామని ఉబర్‌ సంస్థ ప్రకటించింది. రానున్న ఆరు నెలల్లో 1,50,000 మంది డ్రైవర్లకు 18.5 కోట్ల మేర నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించంది.  ‘‘భారత్‌లో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సామూహిక టీకాలు వేయడం అవసరం. మా సంస్థలో పనిచేసే డ్రైవర్లకు టీకా వేయించుకునేందుకు అయ్యే ఖర్చులు మేమే భరిస్తాం. 1,50,000 మంది డ్రైవర్లకు రూ.18.5 కోట్ల నగదు ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాం. టీకా తీసుకున్న డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే టీకా ధ్రువీకరణ పత్రాను చూపిస్తే వాళ్లకు రూ.400 అందజేస్తాం. ఏప్రిల్‌ 30 లోపు టీకాలు వేయించుకున్న డ్రైవర్లు కూడా ఈ నగదు ప్రోత్సాహకాలను అందుకోవచ్చు’’ అని ఉబర్‌ తెలిపింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని