close
టాలీవుడ్‌
కాస్త విరామం.. తరవాత దుమారం

‘మహర్షి’తో ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మహేష్‌బాబు. ఈ చిత్రం రూ.వంద కోట్ల మైలు రాయినీ  అందుకుంది. ఇదే ఉత్సాహంతో తదుపరి సినిమాని పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. మహేష్‌ కథానాయకుడిగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం  వహిస్తారు. జూన్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా.. మహేష్‌ విహార యాత్రకు ప్లాన్‌ చేసుకున్నారు. కుటుంబంతో కలసి వేసవి విడిదికి వెళ్లి రానున్నారు. తిరిగొచ్చాక అనిల్‌ రావిపూడి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ చిత్రం కోసం ‘సరిలేరు నీకెవ్వరు’ అనే పేరు పరిశీలనలో ఉంది. రష్మిక కథానాయికగా నటిస్తోంది.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.