మ్యాట్రిక్స్‌లో సతి
close
Published : 25/11/2021 03:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ్యాట్రిక్స్‌లో సతి

 

ప్రియాంక చోప్రా తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో తన పేరు నుంచి భర్త ఇంటిపేరు జొనాస్‌ను తీసేయడంతో వీళ్లిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అదంతా నిజం కాదు వదంతులే అంటూ ప్రియాంక తల్లి మధు చోప్రా ఖండించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే ప్రియాంక నటిస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘ది మ్యాట్రిక్స్‌ రీసర్కషన్స్‌’లోని ప్రియాంక ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఈ చిత్రంలో ఆమెది సాహసోపేతమైన పాత్ర అని, ఆమె పేరు సతి అని తెలుస్తోంది. లానా వచౌస్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని