close
ఓటీటీ సంగతులు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఆ సీక్వెల్‌

బాలీవుడ్‌ కథానాయిక ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీబిజీగా గడుపుతోంది. కొన్ని రోజుల క్రితమే ఆమె నటించిన ‘ఉయ్‌ కెన్‌ బి హీరోస్‌’ విడుదలైంది. సాహసాలతో కూడిన యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కింది. ఇప్పుడు దీనికి కొనసాగింపు చిత్రం రానుంది. ఈ విషయాన్ని ప్రియాంక సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.

రోడ్రి గుజ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌ చిత్రం ‘టెక్ట్స్‌ ఫర్‌ యు’ చిత్రీకరణలో ఉంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు