అవేంటో చెప్పలేను - radhika apte about ott platforms
close
Published : 22/02/2021 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవేంటో చెప్పలేను

ఇంటర్నెట్‌డెస్క్‌: కథ..అందులోని పాత్ర బాగుంటే అది ఏ మాధ్యమమైనా నటించడానికి సిద్ధంగా ఉండే కొద్దిమంది నాయికల్లో రాధికా ఆప్టే కచ్చితంగా ఉంటుంది. వెండితెరపై అలరిస్తూనే వెబ్‌సిరీస్‌ల్లోనూ మెరుస్తోంది. డిజిటల్‌ మీడియం అనేది భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయం అంటోంది రాధిక.

‘‘కరోనా లాక్‌డౌన్‌ కాలంలో థియేటర్లు తెరవలేని పరిస్థితుల్లో నిర్మాతలకు దారి చూపాయి ఓటీటీ వేదికలు. ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నా చిన్న సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పలేను. కానీ, కొత్త కథలు ప్రేక్షకులకు చేరువకావడానికి మంచి    వేదికైతే దొరికింది. పైగా దీనికి హద్దులు లేవు. దీంతో ఎక్కడడెక్కెడ దాచిపెట్టిన మంచి కథలన్నీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి’ అని చెప్పింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని