ప్రియాంక సెల్ఫీ.. కండల కాయిగ్రీన్‌.. సూర్య టీకా - social look of cinema celebrities shruti haasan and nikhil siddhartha
close
Published : 22/06/2021 19:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రియాంక సెల్ఫీ.. కండల కాయిగ్రీన్‌.. సూర్య టీకా

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో సూర్య, తన భార్య జ్యోతికతో కలిసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఫొటోలు పంచుకున్నారు. శ్రుతిహాసన్‌, నమిత కూడా టీకా వేయించుకున్నారు.

* ‘నా ఆరోగ్య రహస్యం ఇదే’ అంటూ.. యువ కథానాయకుడు నిఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్కాలు పంచుకున్నారు.

* సెల్ఫీడే సందర్భంగా నటి ప్రియాంకచోప్రా ఒక సెల్ఫీ పంచుకుంది.

* పొగరు సినిమాకు పనిచేసిన కండల వీరుడు కాయిగ్రీన్‌ ఒక వీడియో పంచుకున్నారు.

* దేవుడెప్పుడూ మంచివాడే అంటూ లక్ష్మిరాయ్‌ ఒక పోస్టు చేసింది.

* దళపతి విజయ్‌ జన్మదినం సందర్భంగా పలువురు వాతీకమింగ్‌ పాటకు స్టెప్పులేశారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని