Vijay: విజయ్‌, వంశీ పైడిపల్లి కాంబో.. ఇకపై అధికారికం  - telugu news vijay vamshi paidipally combo officially confirmed
close
Published : 26/09/2021 16:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijay: విజయ్‌, వంశీ పైడిపల్లి కాంబో.. ఇకపై అధికారికం 

ఇంటర్నెట్ డెస్క్‌: ‘మున్నా’, ‘ఊపిరి’, ‘మహర్షి’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు వంశీ పైడిపల్లి. ఈయన కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌తో ఓ చిత్రం చేస్తున్నారనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘నా సొంత బ్యానర్‌లాంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో విజయ్‌ హీరోగా సినిమా చేస్తున్నానని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు వంశీ. కథానాయకుడిగా విజయ్‌కి ఇది 66వ సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం విజయ్‌ నటిస్తోన్న ‘బీస్ట్‌’ సినిమా పూర్తవగానే ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని