హైదరాబాద్: ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు ‘FCUK’(ఫాదర్, చిట్టి, ఉమ, కార్తీక్) బండి సిద్ధమైంది. టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఇటీవల టీజర్‌తో అలరించింది. దాంతో సినిమాలో వినోదం ఏ స్థాయిలో ఉండబోతుందో రుచి చూపించింది. తాజాగా.. చిత్రబృందం విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఫిబ్రవరి 12న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది.
ఈ సినిమాలో ఫాదర్(ఫణిభూపాల్)గా జగపతిబాబు, (కార్తీక్)గా రామ్ కార్తీక్, (ఉమ)గా అమ్ముఅభిరామి కీలక పాత్రల్లో నటించారు. విద్యా సాగర్‌రాజు దర్శకుడు. రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..
బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
మరిన్ని
గుసగుసలు
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
- మోహన్‌బాబు సరసన మీనా!
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!