close

తాజావార్తలు

‘జోహార్‌’ ప్రీలుక్‌ చూశారా

హైదరాబాద్‌: తేజ మార్నీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జోహార్’. ఓ ఎమోషనల్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఐదుగురి జీవితాలు.. నాలుగు కథలు.. ఒక నిర్ణయం చుట్టూ ఈ సినిమా కథ సాగనున్నట్లు  చిత్ర బృందం తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్‌ను ఆదివారం విడుదల చేశారు. సందీప్‌ మార్నీ ఈ చిత్రాన్ని నిర్మించగా, ప్రియదర్శన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో  సుధాకర్‌, రోహిణి, ఈశ్వరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలోని ముఖ్య పాత్రలతో.. ఓ స్టాంప్‌ ఆకారంలో ఉన్న ఈ ప్రీ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఫస్ట్‌లుక్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.