అగ్నిప్రమాదం.. ఐదుగురి సజీవదహనం
close

తాజా వార్తలు

Published : 15/03/2021 10:03 IST

అగ్నిప్రమాదం.. ఐదుగురి సజీవదహనం

పట్నా: బిహార్‌ రాష్ట్రం కిషన్‌గంజ్‌ జిల్లా సలామ్‌నగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో చోటుచేసుకున్న  ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని