లారీని ఢీకొన్న కారు: ఇద్దరి మృతి
close

తాజా వార్తలు

Published : 01/02/2020 07:55 IST

లారీని ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం రాళ్లగూడ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బాల్‌రెడ్డి, నర్సింహ మృతి చెందగా, శంకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వస్తుండగా రాళ్లగూడ వద్ద ప్రమాదం జరిగింది. బాధితులు రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్‌ మండలం సోల్‌పేట వాసులుగా గుర్తించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని