
తాజా వార్తలు
బద్వేలు సమీపంలో రూ.1.05 కోట్లు స్వాధీనం
కడప: జిల్లాలోని బద్వేలు సమీపంలో గోపవరం మండలం పి.పి.కుంట చెక్‌పోస్టు వద్ద బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో కర్ణాటక నుంచి నెల్లూరు వస్తున్న వాహనంలో ఉన్న రూ.1.05 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్టు ఓస్డీ దేవప్రసాద్ తెలిపారు. నగదును ఎక్కడికి తరలిస్తున్నారు? ఎందుకోసం తరలిస్తు్న్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నగదుతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పగిస్తామని, దర్యాప్తు కొనసాగుతుందని ఓస్డీ తెలిపారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- అందరివాడిని
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- సాహో భారత్!
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
