కొవిడ్‌తో ప్రేయసి.. ఉరేసుకొని ప్రియుడు
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 03:24 IST

కొవిడ్‌తో ప్రేయసి.. ఉరేసుకొని ప్రియుడు

విశాఖ: ప్రియురాలు కరోనాతో చనిపోయిందనే విషయాన్ని తట్టుకోలేకపోయిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలోని గాజువాక కణితి రోడ్డులో చోటుచేసుకుంది. తన ప్రియురాలు గుంటూరులో కొవిడ్‌తో చనిపోయిందని తెలిసి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని