హాకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు కిడ్నాప్‌
close

ప్రధానాంశాలు

Updated : 06/01/2021 05:54 IST

హాకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు కిడ్నాప్‌

ఇద్దరు సోదరులనూ బలవంతంగా ఎత్తుకువెళ్లిన దుండగులు
 బోయిన్‌పల్లిలో సినీ ఫక్కీలో ఘటన
 పోలీసుల గాలింపు ముమ్మరం

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో కిడ్నాప్‌కు గురయ్యారు. బోయిన్‌పల్లి మనోవికాస్‌ నగర్‌లోని స్వగృహంలో ప్రవీణ్‌రావు, ఆయన సోదరులైన సునీల్‌రావు, నవీన్‌రావు ఉండగా రాత్రి 7.20 గంటల సమయంలో మూడు కార్లు వచ్చాయి. వాటిలోంచి ముగ్గురు వ్యక్తులు దిగి ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ప్రవీణ్‌రావు, ఆయన సోదరులను బెదిరించి తమవెంట తీసుకెళ్లారు. ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లు కూడా పట్టుకుపోయారు. వెళ్తూ వాచ్‌మన్‌పై దాడి చేశారు. ఇంట్లో దుండగులు మాట్లాడుతున్నప్పుడు రాయలసీమకు చెందిన ఒక నేత పేరు ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురు కిడ్నాప్‌నకు గురైనట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌రావు ఇంటి చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. అర్ధరాత్రి సమయానికి రెండు కార్లను గుర్తించినట్లు సమాచారం. ప్రవీణ్‌రావు కుటుంబానికి సీఎం కేసీఆర్‌తో బంధుత్వం ఉంది. ప్రవీణ్‌రావు కుటుంబం మొదటి అంతస్తులో నివసిస్తోంది. కింది అంతస్తులోని హోటల్‌లో పని చేస్తున్న సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కిడ్నాప్‌ గురించి తెలియగానే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మాలోతు కవిత వారింటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి పోలీసు అధికారులు, ముఖ్య నేతలు అర్ధరాత్రి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన