అప్పులు తీర్చలేక ఇద్దరు కౌలు రైతుల ఆత్మహత్య
close

ప్రధానాంశాలు

Published : 13/06/2021 04:44 IST

అప్పులు తీర్చలేక ఇద్దరు కౌలు రైతుల ఆత్మహత్య

ఫిరంగిపురం గ్రామీణం, మంగళగిరి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లాలో ఇద్దరు కౌలు రైతులు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. చిలకలూరిపేట మండలం గణపవరం గ్రామస్థుడు కంభం శ్రీనివాసరావు(50) ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామంలో ఎకరా రూ.20వేల చొప్పున 10 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. 6 ఎకరాల్లో పత్తి, 4 ఎకరాల్లో మిరప వేశారు. పంటల దిగుబడి తగ్గడం, కరోనా కారణంగా మార్కెట్లు సరిగా లేకపోవడంతో రూ.15 లక్షల వరకు నష్టం వచ్చింది. దీంతో మనోవేదనకు గురవుతున్న శ్రీనివాసరావు శనివారం గ్రామానికి చెందిన చీరాల సుబ్బారావుకు ఫోన్‌ చేసి..  అప్పుల బాధ తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పారు. గ్రామస్థులు అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో ఘటనలో చినవడ్లపూడికి చెందిన కౌలు రైతు కప్పవరపు ఆంజనేయులు (51) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న ఆంజనేయులు నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేక పురుగుమందు తాగి చనిపోయినట్లు ఆయన తల్లి తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన