విద్యార్థులకు కార్యశాల
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

విద్యార్థులకు కార్యశాల


కార్యశాలలో సూచనలు చేస్తున్న శిక్షకుడు 

నరసరావుపేట అర్బన్‌ : కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు కార్యశాల నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన శిక్షకులు శ్రీకాంత్, ఇబ్రహీమ్‌లు విద్యార్థులకు లక్ష్య నిర్దేశనం, భావవ్యక్తీకరణ, పోటీ పరీక్షలు, తదితర అంశాలను వివరించారు. ప్రిన్సిపల్‌ నాతాని వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని