జనం ఎక్కడికక్కడ.. కరోనాకు చోటెక్కడ..!
logo
Published : 06/05/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనం ఎక్కడికక్కడ.. కరోనాకు చోటెక్కడ..!

కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం నుంచి కర్ఫ్యూని అమలులోకి తెచ్చింది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచి.. ఆ తర్వాత మూసేస్తున్నారు.దీంతో అత్యవసర పనులకు వస్తున్న జనాలు మినహా ఎవరూ రహదారులపై కన్పించలేదు. ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో చెన్నై - బెంగళూరు జాతీయ రహదారి తిరుపతి తనపల్లి క్రాస్‌ వద్ద బుధవారం నిర్మానుష్యంగా కన్పించింది. -ఈనాడు, తిరుపతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని