తితిదే బోర్డు సభ్యుడి ప్రమాణ స్వీకారం
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

తితిదే బోర్డు సభ్యుడి ప్రమాణ స్వీకారం


మారుతీప్రసాద్‌కు శ్రీవారి చిత్రపటాన్ని అందిస్తున్న అదనపు ఈవో ధర్మారెడ్డి

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడిగా టంగుటూరి మారుతీప్రసాద్‌ ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు, డిప్యూటీ ఈవో సుధారాణి, పేష్కార్‌ శ్రీహరి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని